Surprise Me!

24 Kisses Movie Team Thanks Meet | Hebah Patel | Arun Adith | Filmibeat Telugu

2018-11-28 4,889 Dailymotion

24 Kisses is a romantic entertainer movie directed by Ayodhya Kumar and jointly produced by Sanjay Reddy and Giridhar Mamidipally.
#24Kisses
#HebahPatel
#ArunAdith
#naresh
#tollywood

టాలీవుడ్‌లో రొమాంటిక్ కామెడీ చిత్రాలకు ఇటీవల కాలంలో ఆదరణ పెరిగింది. కంటెంట్ బాగుంటే హీరో, హీరోయిన్ల ముఖాలు తెలియకున్నా సినిమాను ప్రేక్షకులు గుండెలకు హత్తుకొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిణుగురు లాంటి ఉత్తమ చిత్రాన్ని అందించిన అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి తాజాగా 24 కిస్సెస్‌తో శృంగారభరిత చిత్రాన్ని రూపొందించారు.

Buy Now on CodeCanyon